తిరుమలలో భక్తుల సేవే ప్రథమ కర్తవ్యం: టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదు భక్తుల కోసం టీటీడీ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు రాత్రింబవళ్లు కష్టపడుతూ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు భక్తులను రెచ్చగొట్టి వీడియోలు