telugu navyamedia

టీజేఎస్‌

తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా నిలబడి సమాధానం చెప్పాల్సిందే: ప్రొఫెసర్‌ కోదండరాం

navyamedia
చట్టానికి ఎవరూ అతీతులు కారని, ప్రజా సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేయడం వల్లే కమిషన్‌ ఎదుట మాజీ సీఎం కేసీఆర్‌ విచారణకు హాజరయ్యారని ఎమెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం