నేటి నుండి ఘనంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు అక్టోబర్ 17 నుండి 19 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 16న అంకురార్పణతో ఈ