అర్జున అవార్డు గ్రహీత, అథ్లెట్ జ్యోతి యర్రాజికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం
అర్జున అవార్డు గ్రహీత, విశాఖపట్నంకు చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. కామన్వెల్త్, ఆసియా క్రీడలకు సన్నద్ధమవుతున్న ఆమెకు రూ.30.35 లక్షల

