ఉండవల్లిలో తొలి శాశ్వత పట్టాను రాజమండ్రి గోవిందు కుటుంబానికి అందచేసిన మంత్రి నారా లోకేష్
గతంలో మంగళగిరిలో జెసిబి పాలన చూశాం, ఎన్ డిఎ అధికారంలోకి వచ్చాక దశాబ్ధాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి ఉచితంగా శాశ్వత పట్టాలు అందించాలని నిర్ణయించాం. ఇచ్చిన