telugu navyamedia

జూ.ఎన్టీఆర్

నేడు ఎన్టీఆర్ జయంతి వేడుకలు, ఎన్టీఆర్ ఘాట్కు జూ.ఎన్టీఆర్, కల్యాణ్రామ్

navyamedia
నేడు ఎన్టీఆర్ జయంతి సందభముగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్, కల్యాణ్రామ్ నివాళులర్పిం చారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద కు భారీగా తరలివచ్చిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు.