జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
ఉపఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ అన్నారు. వెంగళరావునగర్ డివిజన్ సిద్ధార్థ్‌నగర్ కమ్యూనిటీహాల్‌లో స్థానిక కార్పొరేటర్ దేదీప్య అధ్యక్షతన ఆదివారం రాత్రి దివంగత