telugu navyamedia

జూపల్లి కృష్ణారావు

యంగ్ ఇండియా స్కూళ్ల కోసం భూసేకరణపై స్టేటస్ రిపోర్టును వారంలో సమర్పించండి: రేవంత్రెడ్డి

navyamedia
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల భూసేకరణపై వారంలోగా స్టేటస్ రిపోర్టు అందజేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి  అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి