జీ7 ఔట్రీచ్ సెషన్లో భాగంగా ‘అందరికీ ఏఐ’ అనే అంశంపై ప్రధాని మోదీ జీ7 సదస్సులో కీలక ప్రసంగం చేశారు.
ఇటలీలో ‘జీ7 సదస్సు 2024’ వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సామాజిక అసమానతలను తగ్గించేందుకు టెక్నాలజీ వినియోగంలో సహకారానికి ప్రయత్నాలు జరగాలని