స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని, వారిని చూస్తుంటే ఆపరేషన్ సిందూర్ వీరులు గుర్తుకొస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర