telugu navyamedia

జాతీయ చేనేత దినోత్సవం

చేనేత కార్మికులకు శుభవార్త చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం.

navyamedia
నేటి నుంచే ఉచిత విద్యుత్ అమలుకు సీఎం చంద్రబాబు అనుమతించారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్. నేతన్నల ఉచిత విద్యుత్‌కు రూ.125