telugu navyamedia

జస్టిస్ పీసీ ఘోష్

కాళేశ్వరం కుంభకోణానికి కేసీఆర్ బాధ్యతవహించాలి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

navyamedia
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై  టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దోషి అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో