telugu navyamedia

జయ బాడిగ

తెలుగు మహిళ జయ బాడిగ కాలిఫోర్నియా జడ్జి పదవిని చేపట్టారు: అభినందనలు తెలిపిన చంద్రబాబు

navyamedia
జయ బాడిగ అమెరికాలో కీలక పదవిని చేపట్టారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా ఆమె నియమితులయ్యారు. ఆమె గత రెండేళ్లుగా కొనసాగుతున్న న్యాయస్థానంలోనే పదోన్నతి పొందారు.