పాన్ ఇండియా మూవీ ‘ఎంగేజ్మెంట్’ చిత్రంలో గోల్డెన్ ఛాన్స్ అందుకున్న సైరన్ మూవీ హీరో ప్రవీర్ శెట్టి
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఎంగేజ్మెంట్’ సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు హీరో ప్రవీర్ శెట్టి. ‘సైరన్’ అనే కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమలో హీరోగా