telugu navyamedia

జగ్గవరపు వేణుగోపాల్‌రెడ్డి

కోళ్ల ఫారం లో వైఎస్సార్‌సీపీ నాయకుడు మృతి చెందాడు.

navyamedia
ఆదివారం నూజివీడు మండలం తూరుపూడిగవల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు జగ్గవరపు వేణుగోపాల్‌రెడ్డి తన కోళ్ల ఫారం లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు నూజివీడు పోలీసులు గుర్తించారు.