భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే సాధ్యమయినది: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ అన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాంటిది ఆ క్రెడిట్ తనదేనని జగన్ చెప్పుకోవడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని విజయనగరం

