telugu navyamedia

జకియా ఖానం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జకియా ఖానం తన పదవికి రాజీనామా చేశారు

navyamedia
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న జకియా ఖానం ఎమ్మెల్సీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.