చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల సందడి: పాతబస్తీ వాతావరణంలో వారసత్వ నడక, షాపింగ్, సాంస్కృతిక అనుభవం
మిస్ వరల్డ్ లో పాల్గొనడానికి వచ్చిన 109 దేశాల కంటెస్టర్లు మంగళవారం నాడు ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ వహిస్తారు. దాదాపు నాలుగు ప్రత్యేక