సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ స్కాం: మహిళలే ఎజెంట్లుగా, నవజాత శిశువుల అక్రమ విక్రయాల వెనుక డాక్టర్ నమ్రత మాఫియా
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులోతాజాగా ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటివరకు అరెస్టైన నిందితుల సంఖ్య 11కు