ఎన్నికల ప్రచారంలో మహిళలకు నగదు పంపిణీ చేసినందుకు టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల ప్రచారంలో మహిళలకు నగదు పంపిణీ చేశారనే ఆరోపణలతో సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్