తెలంగాణలోని కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
తెలంగాణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆలోచనతో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్

