telugu navyamedia

చాంపియన్‌

భారతమహిళల క్రికెట్‌ వన్డేవరల్డ్ కప్ లో భారతజట్టు చాంపియన్‌గా నిలిచింది

navyamedia
భారత మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కోట్లాది క్రీడాభిమానుల కోరిక ఫలించిన వేళ వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు నయా చాంపియన్‌గా నిలిచింది.