తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని ముఖ్యమంత్రి ఎ.

