telugu navyamedia

గ్రీన్‌ఫీల్డ్ కిచెన్

‘గ్రీన్‌ఫీల్డ్ కిచెన్’ భూమిపూజ కార్యక్రమంకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించిన అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు

navyamedia
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. అక్షయపాత్ర పౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని