అనకాపల్లి సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ – నిప్పన్ స్టీల్స్ కర్మాగారానికి ఈ నెల భూమిపూజ చేయనున్నారు
పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో భారీ ముందడుగు వేసింది. అనకాపల్లి సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ – నిప్పన్ స్టీల్స్ (AM/NS) ఏర్పాటు చేయనున్న భారీ ఉక్కు కర్మాగారానికి

