ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలంలోని తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు ప్రకటించిన విషయం విదితమే.
ప్రజాసమస్యలు పరిష్కారమే లక్ష్యంగా గోపాలపురం నియోజకవర్గంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మద్దిపాటి – నియోజకవర్గంలో ఇప్పటికే 60కి పైగా పంచాయతీల్లో పర్యటించిన ఎమ్మెల్యే – గ్రామదర్శిని