ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం: గ్రామాల్లో మద్యం దుకాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ట్విట్టర్‌లో ఆగ్రహించిన కేటీఆర్
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం అంటూ.. మేజర్ పంచాయతీల వరకే పరిమితమైన మద్యం దుకాణాలను పల్లెలకు విస్తరించాలన్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,