గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50.8 అడుగుల మేర ప్రవహిస్తోంది
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దాదాపు 15 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. కృష్ణానది నుంచి