కార్తీక పౌర్ణమి రోజున గిరిపుత్రుల గూడెం ఇళ్ళలో విద్యుత్ కాంతులు నింపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే ‘గూడెం’ అనే గ్రామం అది. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. గూడెం

