మెగాస్టార్ చిరంజీవి తో రామోజీ ఫిల్మ్ సిటీలో తమిళ ఇండస్ట్రీ సూపర్ స్టార్ అజిత్ కుమార్ భేటీ.
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో “విశ్వంభర” సెట్స్‌లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తమిళ ఇండస్ట్రీ సూపర్ స్టార్ అజిత్ కుమార్‌ను కలిశారు. చిరంజీవి “విశ్వంభర” సెట్స్ పక్కన