telugu navyamedia

గుడ్ న్యూస్

ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త: రూ.180 కోట్ల మెడికల్ బకాయిలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

navyamedia
బోనాలు పండగ ప్రారంభమైన వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న రూ. 180.30 కోట్ల మేర మెడికల్ బకాయిలను క్లియర్