లోకేశ్ ఆదేశం: జూన్ 10న రాష్ట్రవ్యాప్తంగా మెగా పిటి మీట్లు – పాఠశాలల్లో ఎకో క్లబ్‌లు, గ్రీన్ పాస్‌పోర్ట్‌లు, ఆటిజం సెంటర్లు, టీచర్ నియామకాలపై దృష్టి
ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన విద్యాశాఖపై