తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నానని, భగవంతుడి కృప, అభిమానుల ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉన్నానని ప్రముఖ గాయని పి. సుశీల స్వయంగా
గానకోకిల సుశీల మంగళవారం ఉదయం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా శనివారం సాయంత్రం ఆమె చెన్నై కావేరీ హాస్పిటల్‌లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.