telugu navyamedia

గణేశ్ నిమజ్జనం

గణేశ్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరగటానికి కృషిచేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు: రాజాసింగ్

navyamedia
భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా పూర్తి అయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. పోలీస్, మున్సిపల్, నీటి శాఖ, ట్రాఫిక్ శాఖ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిమజ్జన