మద్యం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు – న్యాయ ప్రక్రియ ప్రకారమే పోలీసులు పనిచేస్తున్నారని హోంమంత్రి అనిత స్పష్టం
మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధారాల్లేకుండా పోలీసులు ఎవరినీ అరెస్టు చేయరని, ఆధారాలు