ఎమ్మెల్సీ కవిత తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం భవిష్యత్తు లేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాశారంటూ ప్రచారంలో