ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల సందర్భంగా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ‘దేవర’ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ “ఫియర్ సాంగ్”ని రిలీజ్ చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన తర్వాత ప్రముఖ తమిళ స్వరకర్త అనిరుధ్ రవిచందర్ తన రాబోయే తెలుగు చిత్రం ‘దేవర’లో మరో