పేదల కోసం కొత్త వెలుగు: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం ప్రారంభించిన సీఎం రేవంత్
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు