ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల పునర్విభజన పై క్యాబినెట్ సబ్ కమిటీతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రి రేపు క్యాబినెట్ సబ్ కమిటీతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పుల వంటి కీలక అంశాలపై చర్చ జరుగనుంది. ఇప్పటికే

