telugu navyamedia

కొణిదెల గ్రామం

కొణిదెల గ్రామ అభివృద్ధికి పవన్ కల్యాణ్ ట్రస్ట్ నుంచి రూ.50 లక్షల చెక్కు అందజేశారు

navyamedia
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలంలోని తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు ప్రకటించిన విషయం విదితమే.