మేడారం అభివృద్ధి పనులపై పలువురు మంత్రులు, అధికారుల తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం
మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఏ

