telugu navyamedia

కేబినెట్ నిర్ణయాలు

చంద్రబాబు నేతృత్వంలో ఏపీ కేబినెట్ భేటీ: కీలక రంగాల్లో 40 పైగా అంశాలపై చర్చ

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఉదయం కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలో కొనసాగుతున్న ఈ సమావేశంలో దాదాపు 40కి పైగా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు సమాచారం.