సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వాహణకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు లోకల్