గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీలో ప్రయోగం . కేఎల్ వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకుల ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి భూతిరాజు శ్రీనివాసవర్మ.
తమ సుదీర్ఘ ప్రస్థానంలో వ్యక్తులు చేసిన సేవలకు, సాధించిన విజయాలకు గుర్తింపుగా వారిని బిరుదులతో , సత్కారాలతో గౌరవించడం సమాజ బాధ్యత . ప్రఖ్యాత నటులు, నిర్మాత,