తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరి కి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం
ప్రముఖ తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నారు. ప్రఖ్యాత ఒడియా రచయిత గోపీనాథ్ మహంతి రచించిన ‘దాడిబుధ’ నవలను

