telugu navyamedia

కృష్ణ మోహన్ రెడ్డి

లిక్కర్ స్కాం కేసులో మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ – విచారణ జూలై 29కి వాయిదా

navyamedia
 వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లాయర్లు ఏసీబీ కోర్టులో ఇవాళ (గురువారం జులై 24) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్నారు మిథున్‌రెడ్డి. ప్రస్తుతం