telugu navyamedia

కృష్ణా -గుంటూరు ఎమ్మెల్సీ

కృష్ణా –గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజా ఘనవిజయం సాధించారు

navyamedia
కృష్ణా -గుంటూరు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా అనూహ్య మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్ధిపై 82, 319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.