విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం బిట్రపాడు గ్రామంలో అడవి కుక్కలు ఓ వ్యక్తిని చంపాయి.
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం బిట్రపాడు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తిపై అడవి కుక్కలు దాడి చేసి అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం