telugu navyamedia

కుప్పం బ్రాంచ్ కెనాల్

కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు భక్తిశ్రద్ధలతో జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
శ్రీశైలం జలాశయం నుంచి బయలుదేరిన కృష్ణా జలాలు, సుమారు 738 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పం గడ్డను తాకాయి.