స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయమే – కాంగ్రెస్ వైఫల్యాలపై హరీష్ రావు విమర్శలు
స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలపై ఈ మధ్య సర్వే చేయిస్తే.. తెలంగాణలో మొత్తం